ఎన్ని శవాల గుట్టల మీదుగా నడిచింది!
ఎందరు మహానుభావుల ఆయువులను బలిగొంది!
ఎందరు నవ వధువుల తాళిబొట్లను తెంచింది!
ఎందరి కన్నభూమిని వారికి కాకుండా చేసింది!
నేడే వారి ఆత్మలకి శాంతి దినం.
మనకు స్వాతంత్ర్య దినం!
(http://news.bbc.co.uk/1/shared/spl/hi/pop_ups/06/south_asia_india0s_partition/html/1.stm)
12:56 సా. వద్ద ఆగస్ట్ 16, 2006
బ్రిటిష్ వారితో జరిగిన పోరాటంలోనే గాక అప్పటి భారతీయులు తమలోనే ఒకరంటే ఇంకొకరు అపనమ్మకం పెంచుకుని ఎంతటి దారుణ పరిస్థితులు ఎదుర్కోవలసివచ్చిందో గుర్తుచేశారు.