ఇది పరాకాష్ట

 నిన్న జెమిని టివీలో “బంగారం మీకోసం” చూస్తున్నాను. అందులో ఒక ప్రశ్న “Sun flower” పువ్వుని తెలుగులో ఏమంటారు అని!

మన జీవిత కాలంలోనే ఇలాంటి క్విజ్ ప్రశ్నలు ఇంకా వినాల్సి వస్తుంది కాబోలు! జెమిని వాళ్ళ తర్వాతి “బంగారం మీకోసం” కార్యక్రమానికి ఈ క్రింది ప్రశ్నలు చేరిస్తే తెలుగు భాషను ఇంకా వుద్దరించిన వారిమవుతామేమొ 😦

1) మమ్మీ ని తెలుగులో ఏమంటాము?

2) thanks చెప్పాలంటే తెలుగులో ఏమనాలి? sorry అనగా ఏమి?

3) ఉగాది అనే పండుగను ఎందుకు చేసుకొనేవాళ్ళం?

— ప్రసాద్

6 వ్యాఖ్యలు to “ఇది పరాకాష్ట”

 1. cbrao Says:

  More of such quiz questions in Jhansi’s programme in Maa TV about Lucky stones కనక వర్షం. Think it as fun time and not quiz time.

 2. Sudhakar Says:

  ఒక సారి ఏదో కదిలిస్తే కనకవర్షం అనే కార్యక్రమంలో ఝాన్సీ అడిగిన ప్రశ్న : స్వర్ణము అని దేనిని అంటారు..?

  1) రాగి
  2) బంగారం
  3) ఇనుము
  4) ఏవీ కావు

  చూస్తే జుత్తు కాదు, తలకాయే పీక్కోవాలనిపిస్తుంది.

 3. త్రివిక్రమ్ Says:

  “చూస్తే జుత్తు కాదు, తలకాయే పీక్కోవాలనిపిస్తుంది.”

  నిజం నిజం! మీరన్నది నిజం నిజం!! 😀

 4. మురళీకృష్ణ కూనపరెడ్డి Says:

  సాక్షిలో నా రిప్లై చూడండి

 5. రవి వైజాసత్య Says:

  చాలా అభివృద్ధి చెందాయండీ తెలుగు టివీ కార్యక్రమాలు

 6. vbsowmya Says:

  Actually, nEnu mee “nEnu marchipotunna telugu padaalu” blog vadda idi raaddaam anukunnaa.. kaanee akkaDa raayalEka ikkaDa raastunnaa.

  chaalaa manchi aarTikil. konasaaginchanDi.
  ee madhyE O linguistics ki sambandinchina course lo chEraa. O rOju telugu bhaasha meeda charcha jarigindi. ee blog choosaa taruvaata. mee title choosi – “nijam” anukokunDaa unDalEkhapotunnaa.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: