అంతరంగం - aMtaraMgaM
	<language>te</language>
అంతరంగం - aMtaraMgaM
నా బ్లాగు తరలించబడింది
		<dc:creator>charasala</dc:creator>
		<description><![CDATA[క్షమించండి నా బ్లాగు వేదిక నా సొంత డొమైన్‌కు http://charasala.com/blog/ మారింది.
దయచేసి ఇక్కడ మీటండి.
–ప్రసాద్
			<media:title type="html">charasala</media:title>
రిజర్వేషన్ హక్కు – దేశం తుక్కు తుక్కు
		<dc:creator>charasala</dc:creator>
		<description><![CDATA[తాడేపల్లి సుబ్రమణ్యం గారూ,
అవునండీ రిజర్వేషన్ల మూలంగానే దేశం బ్రష్టుపట్టిపోతోంది. ఈ దేశంలో ముఖ్యమంత్రులూ, ప్రధాన మంత్రులూ, ఇతర మత్రిపదవులన్నీ అగ్రకులాలమని చెప్పుకునే జాతులకి రిజర్వ్ చేయబడ్డాయి. డొనేషన్లు కట్టగలిగి, లంచాలు  మేపగలిగిన బడాబాబులకి పెద్ద పెద్ద కళాశాలల్లో సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. డబ్బున్న వాడికీ, పెద్ద కులమున్న వాడికే ప్రభుత్వపు ప్రతి సేవా రిజర్వ్ చేయబడ్డది. అనాది నుంచి ఆర్యమతమంటూ, మనువు సూత్రమంటూ చెప్పులు కుట్టే వృత్తి మాదిగలకీ, చేతి గోళ్ళు తీసే వృత్తి మంగలోళ్ళకీ, అంటు [...]]]></description>
			<media:title type="html">charasala</media:title>
కొడుకా, కూతురా!
		<dc:creator>charasala</dc:creator>
			<media:title type="html">charasala</media:title>
ఎందుకీ బానిసబుద్ది!
		<dc:creator>charasala</dc:creator>
		<description><![CDATA[మన నరనరాల్లో బానిసబుద్ది జీర్ణించుకుపోయింది. జీ హుజూర్, బాంచెన్ కాల్మొక్త! అనేవి మన రక్తంలోనే వున్నాయి. ఎవడో ఒకడికి మనల్ని మనం అర్పించుకొంటేనే గానీ ముక్తి రాదనే భ్రమలో కూరుకుపోయాం. మనకు వాడూ గొప్ప అని మనం ఎదుటి వాన్ని పొగిడి, ఆరాధించి, కొలిచి సంతృప్తి పడాలని పిస్తుంది. “మా కాలంలో ఆ జమిందారు…ఆయన సోయగం… ఆ రాచటీవి …” ఇలా మన పూర్వపు జమిందారుల వైభవాన్ని, రాజుల గొప్పదనాన్ని నోరార చెప్పుకొంటేగానీ మనకు కడుపు నిండదు.
ఈ [...]]]></description>
			<media:title type="html">charasala</media:title>
ఒకసారి ఏమయిందంటే!
		<dc:creator>charasala</dc:creator>
			<media:title type="html">charasala</media:title>
ఓ గేయమా! నీకు నా వందనం!
		<dc:creator>charasala</dc:creator>
		<description><![CDATA[వందేమాతరం! వందేమాతరం!
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం !
శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం !
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం !
వందేమాతరం! వందేమాతరం!
హా! పాడుతుంటే ఎంత ఆహ్లాదం! ఎంత సుఖం! నరనరాల్ని సంతోషం మత్తులో ముంచే ఈ పాదాలు ఎంత రమ్యం! అది ఏ భాష అని గానీ ఎవరు రాశారు అనిగానీ నా మదిలో స్పురణకు రావు. అవ్యక్తానంద పరిమళాలు ఒళ్ళంతా నిమురుతాయి! రోమాలు సంతోషంతో నిక్కబొడుచుకుంటాయి! ఈ పాట పాడి [...]]]></description>
			<media:title type="html">charasala</media:title>
పుచ్చకాయ (watermelon)
		<dc:creator>charasala</dc:creator>
రామనాధరెడ్డి గారి ఇన్స్పిరేషనుతో నాక్కూడా నా చిన్నప్పటి సంగతులు బ్లాగిద్దామనిపించింది.
బహుశా నాకప్పుడు పద్నాలుగేళ్ళనుకుంటాను. ఇంటి దగ్గర పుస్తకాలు పట్టుకొని చదువుకోవడం మా నాన్నకు ఇష్టం ఉండేది కాదు. పుస్తకం పట్టుకొని ఊరికే ఇంటిదగ్గర కూర్చోకపోతే అలా పొలానికెళ్ళి చెట్టుకింద కూర్చొని చదువుకోవచ్చుగా ఆనేవారు. అలా పుస్తకం పట్టుకొని ఒకసారి పొలానికెళ్ళాను.
అప్పుడు పొలంలో పుచ్చకాయలు ( మా ప్రాంతంలో కర్బూజ కాయలంటాము) మంచి పక్వ దశలో వున్నాయి. మంచి పండిన కాయను తినాలని ఆశ. మంచి కాయను తినే [...]]]></description>
			<media:title type="html">charasala</media:title>
డబ్బు డబ్బు
		<dc:creator>charasala</dc:creator>
		<description><![CDATA[ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తెచ్చుకుంటున్నాం కదా. మరి మన రెవెన్యూ శాఖ ఆ ధనాన్ని మన దేశంలోనే ముద్రించవచ్చు కదా?” శ్రీనివాస గారు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానంగా!
ఆయనకు జవాబు తెలియక కాదు బహుశా ఈ విషయం పై బ్లాగుల్ను ప్రోత్సహించడానికి ఈ ప్రశ్న వేసి వుంటారు.
డబ్బు అనేది మన శ్రమకు, లేదా తయారయిన వస్తువుకు, లేదా సేవకు ప్రతిరూపం. ఈ డబ్బు లేనప్పుడు వస్తు మార్పిడి విధానముండేది. నీవు నాకు గిద్దెడు గోధుమలిస్తే, నేను [...]]]></description>
			<media:title type="html">charasala</media:title>
దేవుడి పుట్టుక
		<dc:creator>charasala</dc:creator>
		<description><![CDATA[రావు గారు నన్ను దేవుడి పుట్టుక, రూపం, అంచెలంచెలుగా ఎదిగిన వైనం గురించి రాయమన్నారు.
నేను పురాణాల్లో చెప్పబడిన దేవున్ని, గుడిలో దేవున్ని నమ్మను. ఇకా నేను నమ్మే దేవుడెవరంటే ఈ సృష్టి, ఈ శక్తి. ఈ గ్రహాలూ, నక్షత్రాలూ, జీవులూ అన్నిటిలోనూ చోదక శక్తిగా వున్న శక్తిని దేవుడంటాను. సైన్సు చెప్పే ప్రాధమిక సూత్రాలన్నీ దేవుడి లక్షణాలంటాను. దేవుడి గుణాలయినా, లక్షణాలయినా స్థిరమయినవి. అవి నీతిమంతుడికి, నేరస్తుడికి ఒకేలా వర్తిస్తాయి. నీరు ఒకేలా దప్పిక తీర్చినట్లు, నీడ [...]]]></description>
			<media:title type="html">charasala</media:title>
భక్తి అంతా మూర్ఖత్వమేనా?
		<dc:creator>charasala</dc:creator>
		<description><![CDATA[నాగరాజా గారి “భక్తి అంతా మూర్ఖత్వమేనా?” అన్న ప్రశ్నకు సమాధానంగా.
నాగరాజా గారూ, నా దృష్టిలో పరులకు వుపయోగపడని భక్తి ఖచ్చితంగా మూర్ఖత్వమే! “మానవ సేవే మాధవ సేవ”; భగవంతుడు జీవులన్నింటిలోనూ వ్యవస్థితమైవున్నప్పుడు జీవిని వదిలేసి రాయిని పూజించడం మూర్ఖత్వము కాక మరేమిటి? దేవుడి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకోవటానికి అవి పనిముట్లు మాత్రమే, అవే దేవుళ్ళని నానా యాగీ చేయడం ఖచ్చితంగా మూర్ఖత్వమే! జెమిని టివి లో ఏ ఉదయం చూసినా అయ్యప్ప స్వామిని పూనకంతో పూజించేవాళ్ళను [...]]]></description>
			<media:title type="html">charasala</media:title>